BIG BREAKING: టాలీవుడ్ లో తీవ్ర విషాదం..రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

0
99

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. రెబల్ స్టార్, హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణంరాజు మృతితో ఇండస్ట్రీలో విషాధచాయలు అలముకున్నాయి.