Home మూవీస్ BIG BREAKING: టాలీవుడ్ లో తీవ్ర విషాదం..రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

BIG BREAKING: టాలీవుడ్ లో తీవ్ర విషాదం..రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

0
186

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. రెబల్ స్టార్, హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణంరాజు మృతితో ఇండస్ట్రీలో విషాధచాయలు అలముకున్నాయి.