దీపికా బాడీ గార్డ్ జీతం తెలిస్తే షాకవుతారు

దీపికా బాడీ గార్డ్ జీతం తెలిస్తే షాకవుతారు

0
94

స్టార్ హీరోలు హీరోయిన్లకు బాడీ గార్డ్స్ పదుల సంఖ్యలో ఉంటారు.. అయితే వీరిలో మెయిన్ బాడీ గార్డ్ ఎంతో నమ్మకంగా ఉంటారు, సల్మాన్ షారూఖ్ ఇలా అందరికి ఉంటారు, అయితే హీరోయిన్స్ కు కూడా ఉంటారు, ..బీ టౌన్ క్వీన్ గా ఉండే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

షారూఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం అనే సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన దీపికా, హాలీవుడ్లోను తన సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా అశేష ఆదరణ పొందిన ఈ అమ్మడు ఏ ప్రాంతంకి వెళ్ళిన అభిమానుల తాకిడితో ఇబ్బందులు పడుతూ ఉంటుంది.
ఆమె బాడీగార్డ్ జలాల్. ఔట్డోర్స్కి వెళ్లినప్పుడు దీపికా తప్పనిసరిగా అతని సాయాన్ని కోరుతుంది.

ఆమె ఎక్కడకు వెళ్లినా అతను ఉంటాడు, ఆమె తన సొంత సోదరుడిగా చూస్తుందట..జలాల్ జీతం ఒకప్పుడు అక్షరాలా 6.5 లక్షల రూపాయలు సంవత్సరానికి 80 లక్షలు ఉండేదట. ప్రస్తుతం కోటి రూపాయలకి పైగానే ఉందని బీటౌన్ టాక్ నడుస్తోంది.