దర్శకుడు తేజా…బిగ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా…

దర్శకుడు తేజా...బిగ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా...

0
103

టాలీవుడ్ ఫిలిం మేకర్ గా తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు దర్శకుడు తేజా… కెరియర్ ఆరంభంలో తన సినిమాలతో హాట్ టాపిక్ గా మారిన తేజా…. ఆ తర్వాత వరుస ప్లాఫ్ లతో ఇబ్బంది పడ్డారు…ఆ మధ్య రానాతో తిసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ద్వారా మళ్లీ ఓ సూపర్ హాట్ కొట్టి ఐయా ఇన్ బ్యాక్ అనిపించుకున్నాడు…

ఇక అక్కడ నుంచి సరికొత్త తేజాను చూడొచ్చని అశించిన ప్రేక్షకుల అంచనాలు తారుమారు అయ్యాయి… దర్శకుడుగా మళ్లీ ఫెల్యూర్ అయ్యాడు… తాజాగా వచ్చిన సీత అనుకోని విధంగా డిజాస్టర్ అందుకుంది…

ఆ ఫ్లాఫ్ నుంచి వెంటనే కోలుకుని మళ్లీ రెండు కథలను రెడీ చేసుకున్నాడు తేజ ఒకటి రానాతో మరొకటి గోపిచంద్ తో తీయాలని చూస్తున్నాడట… ఇప్పటికే ఆయన సన్నిహితులతో కుదిరితే రెండు సినిమాలు ఒకే సారి తీస్తానని చెబుతున్నాడట తేజ…