దిశా అందాలకు గంటలో 1.1 మిలియన్ వ్యూస్..!!

దిశా అందాలకు గంటలో 1.1 మిలియన్ వ్యూస్..!!

0
43

సినీ రంగంలో అమ్మాయిలు తమ అందాలను ఆరబోయటం సహజమే.. అయితే ఈ విషయంలో తెలుగు హీరోయిన్లు అంతగా ఆకట్టుకోలేకపోయినా, బాలివుడ్ భామలు మాత్రం వారి అందాలతో ప్రేక్షకుల మతి పోగోడుతుంటారు. వీరు సినిమాలో కాకుండా బీకినిలతో సెల్ఫీలు దిగి మరి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. ఈ కోవకు చేందినదే…. మన ముంబై భామ దిశాపటాని. తీసిన ఆరడజన్ సీనిమాల్లో తన అందాలను ఎక్కవగా చూపించింది. తెలుగులో తీసిన లోఫర్ మూవీలో కూడా నటించింది. ఈ భామకు మోడ‌లింగ్ ఆసక్తి ఉండటంతో మ‌రీ ఇంత‌గా రెచ్చిపోవ‌డం ఒక్క‌టే ప‌నిగా పెట్టుకుంటుంద‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు.

చేతినిండా సినిమాలు ఉన్నా కూడా త‌న ఉనికి చాటుకోవ‌డం కోసం దిశాప‌టానీ అందాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటుంది. ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో క‌నీసం ఒక్క‌సారైనా బికినీ ఫోటో అప్‌లోడ్ చేయ‌క‌పోతే అమ్మ‌డుకు నిద్ర కూడా ప‌ట్టేలా లేదు. కానీ దిశాపటాని పెట్టే ఫోటోలు భానుడి ప్రతాపాన్ని దాటి పోతున్నాయి. ఈ భామ పెట్టిన హాట్ ఫోటోలకు గంట వ్యవధిలోనే 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే కొందరు అందాల ఆరబోత తట్టుకోలేమంటూ భానుడి ప్రతాపాన్ని దాటి పోతుందంటూ కామెంట్ రాస్తున్నారు. దిశాకు సౌత్ ఆడియన్సే కాదు మన తెలుగులో కొందరు వెండితెర, బుల్లి తెర నటులు కూడా ఫాలోవర్స్ గా ఉన్నారు.