ప్రభాస్ సలార్ టైటిల్ అర్ధం ఏమిటో తెలుసా – ఇదే అదిరిపోయింది

-

ప్రభాస్ మొత్తానికి ఈ ఏడాది మూడు ప్యాన్ ఇండియా చిత్రాలు వెల్లడించాడు, దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు, దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ చిత్రం, తర్వాత ఆదిపురుష్ చిత్రం అనౌన్స్ చేశారు, ఇక ఇటీవల కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు, సలార్ టైటిల్ తో సినిమా అనౌన్స్ మెంట్ నిన్న వచ్చేసింది.

- Advertisement -

అయితే ముందు ప్రశాంత్ ఎన్టీఆర్ తో సినిమా అని అనుకున్నారు, కాని ఆ చిత్రం పట్టాలెక్కలేదు, తాజాగా ఆయన ప్రభాస్ ని కలవడంతో ఇక సినిమాపై అంచలనాలు పెరిగిపోయాయి.. హోంబలే ఫిల్మ్స్ సంస్థ ప్రశాంత్నీల్ తో ప్రభాస్ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసింది. ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్ అంటూ సలార్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

ఇక ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. అయితే ఈ టైటిల్ మీనింగ్ ఏమిటా అని అందరూ చూస్తున్నారు,ఇది ఉర్దూ పదం. దీని మీనింగ్ ధైర్యవంతుడైన నాయకుడు, దారిచూపేవాడని మీనింగ్. సో వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ చేస్తారు … దీనితో పాటు ఆదిపురుష్ రెండూ కలిపి ఒకేసారి ఫినిష్ చేయనున్నారట ప్రభాస్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...