డ్రగ్స్ కేసులో చిక్కున్న మరో బాలీవుడ్ స్టార్ హీర్ హీరోయిన్…

డ్రగ్స్ కేసులో చిక్కున్న మరో బాలీవుడ్ స్టార్ హీర్ హీరోయిన్...

0
98

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతోంది… కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది… మరో నిందితుడిని ప్రశ్నిస్తున్న సమయంలో డీకే అని పోడి అక్షరాలు డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన చాటింగ్ గ్రూప్ ను గుర్తించింది ఎన్సీబీ…

డీ అంటే దీపికా పదుగునే అని కే అంటే క్వాయిన్ టాలెంటెడ్ మేనెజ్ మెంట్ కు చెందిన కరిష్మా అని గుర్తించారు.. అంతేకాదు ఆమె దీపికాకు కూడా సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు… దీంతో దీపికా కరీష్మాలకు ఎన్సీబీ అధికారులు నోటీసులు అందించనుంది…

ఈ కేసులో ప్రస్తుతం నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తిని విచారించడంతో ఈకేసు డొంక కదిలింది ఇప్పటికే ఈ కేసులో భాగంగా రియాను ఎన్ సీబీ అరెస్ట్ చేసింది.. ఈ విచారణలో ఆమె పలువురు పేర్లు వెళ్లడించినట్లు వార్తలు వస్తున్నాయి….

అందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్ శ్రద్దాకపూర్ విచారించేందుకు ఎస్ సీబీ సిద్దమైంది… వారిద్దరికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది… వారితోపాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు అధికారులు…