ఈ ఆంటీలు తీసుకునే రెమ్యూనరేషన్ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు…

ఈ ఆంటీలు తీసుకునే రెమ్యూనరేషన్ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు...

0
95
Woman silhouette

1985,1995 లో స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు 2020లో హీరోలకు హీరోయిన్లకు అమ్మగా, అక్కగా, చెల్లి, అత్తయ్య పాత్రలో నటిస్తున్నారు… ప్రస్తుతం వీరి రెమ్యూనరేషన్ పై తీవ్ర చర్చ జరుగుతోంది…

వీరికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నందు నిర్మాతలు మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది… తల్లి పాత్రలంటే గుర్తుకువచ్చే పవిత్రలోకేశ్ ఒక్కరోజు షూటింగ్ కు 60 వేల వరకు తీసుకుంటుదట..

అలాగే రోహిణీ 50 నుంచి 60 హేమామాలిని ఒక్క సినిమాకు రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటుందట… ఇక రమ్యకృష్ణ కూడా బారీగా డిమాండ్ చేస్తుందట… జయసుధ రోజుకు రెండు లక్షలు, హేమ 40నుంచి 50 సుధ 40 నుంచి 50 శరణ్య 50 నుంచి 70 రేవతి రోజులకు 2 నుంచి 3 లక్షలు డిమండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి…