ఎవడ్రా నువ్వు నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా… అనసూయ ఫైర్…

ఎవడ్రా నువ్వు నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా... అనసూయ ఫైర్...

0
97

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ మరోసారి నెటిజన్ పై ఫైర్ అయింది… తాజాగా ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఒక కార్యాక్రమం చేపట్టింది… హైదరాబాద్ లో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్ అందించింది… ఆ తర్వాత సోషల్ మీడియాలో తన అభిమానులతో లైవ్ లో మాట్లాడింది…

ఈ క్రమంలో ఒక నెటిజన్ పిల్లల తల్లివి ఈ డ్రస్ ఏంటని ప్రశ్నించాడు… పద్దతిగా ఉండొచ్చుకదా అని అన్నారు… దీంతో సదరు నెటిజన్ పై అనసూయ ఫైర్ అయింది….

నా డ్రెస్ గురించి మాట్లాడటానికి నువ్వెవడివిరా అమ్మ అయితే ఏ డ్రెస్ వేసుకోవాలనే రూల్ ఏమైనా ఉందా అమ్మతనం గురించి మాట్లాడే అర్హత నీకుఉందా అని ప్రశ్నించింది…