లయ టాలీవడ్ లో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది, కుటుంబ కథా చిత్రాలకు ఆమె పెట్టింది పేరు అని చెప్పాలి, చాలా మంది ప్రముఖ హీరోలతో ఆమె నటించింది, లయ జాతీయ స్థాయి చదరంగం క్రీడాకారిణి అనే విషయం తెలుసా.
లయ రెండో తరగతిలో వున్నప్పుడే చదరంగంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. రాష్ట్రస్థాయిలో ఏడుసార్లు, జాతీయస్థాయిలో ఒకసారి పతకాలు కూడా గెలుచుకుంది. పదవ తరగతి వరకు చదరంగం పోటీలలో పాల్గొంది. ఇక ఆమె సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంది.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరలో ఉండగా స్వయంవరం సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఆ సినిమా పూర్తై 1999 ఏప్రిల్లో విడుదలైంది. సినీ నటి లయ 1985 ఆగస్టు 15 న జన్మించింది ఆమెది విజయవాడ..
మరి ఆమె టాప్ చిత్రాలు చూద్దాం
భద్రం కొడుకో
స్వయంవరం
ప్రేమించు
హనుమాన్ జంక్షన్
మిస్సమ్మ
దేవుళ్లు
ఎంత బావుందో
కొండవీటి సింహాసనం
మా ఆవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది
మనసున్న మారాజు
నువ్వు లేక నేను లేను
శివరామరాజు
అదిరిందయ్యా చంద్రం
విజయేంద్ర వర్మ
స్వరాభిషేకం
టాటా బిర్లా మధ్యలో లైలా
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
అమర్ అక్బర్ ఆంటోని