క్రికెట్​ ఆడుతూ ప్రముఖ కమెడియన్‌ మృతి

0
85

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు, కమెడియన్‌ దీపేశ్​ భాన్‌ కన్నుమూశారు. క్రికెట్‌ ఆడుతూ ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో స్నేహితులు ఆయనను హుటాహుటిన దగ్గర్లోని తరలించారు. అయితే అప్పటికే దీపేశ్​ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.