Breaking News: సినీ పరిశ్రమలో విషాదం..ఫేమస్ సింగర్ మృతి

0
88

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ్ ప్లేబ్యాక్ సింగర్ బంబా బాక్యా మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  నిన్న రాత్రి మృతి చెందారు. చివరగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ఓ సాంగ్ ఆలపించారు.  కాగా ఆయన ఎక్కువగా ఏఆర్ రెహామాన్ సినిమాల్లోని పాటలు పాడారు.