రాఖీ సావంత్‌పై ఫ్యాన్స్ గరంగరం.!!

రాఖీ సావంత్‌పై ఫ్యాన్స్ గరంగరం.!!

0
73

సోషల్ మీడియా నటి, నటులను ఫ్యాన్స్ కు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే చాలా మంది నటులు వారు చేస్తున్న సినిమాల పోస్ట్ లు, వారు ఇంట్లొ గడుపుతున్న సంతోషకరమైన సన్నివెశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పటి కప్పుడు ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు. కాని కొన్ని సార్లు కొందరు చేసె పోస్టులు ఫ్యాన్స్ కి అగ్రహాన్ని తెప్పిస్తాయి ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ పై ఫ్యాన్స్ గరం అవుతున్నారు. కారణం ఆమె పాకిస్థాన్ జెండాను ఛాతిపై కప్పుకుని ఉన్న ఫోటొను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడమే. ఈ ఫొటోపై ఫ్యాన్స్ తీవ్ర మనస్తాపం చెందారు.

పాకిస్థాన్ జెండాతో భారతీయురాలైన రాఖీ సావంత్ ఫొటోలేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామెంట్ బాక్స్‌లో ఆమెపై విమర్శల దాడికి దిగారు. దీంతో ఆ ఫొటోల వెనకున్న కారణమేంటో తెలుపుతూ ఆమె వీడియోను విడుదల చేసింది. తాను నటిస్తున్న తాజా చిత్రంలో పాకిస్థాన్ యువతిగా నటిస్తున్నానని.. ఆ సినిమాకు సంబంధించిన సెట్‌లోని ఫొటోలనే తాను పోస్ట్ చేశానని ఆమె తెలిపింది. ఆ విడియోకి ‘ఐ లవ్ మై ఇండియా’ అని పోస్ట్ క్యాప్షన్ పెట్టడంతో వివాదం సద్దుమనిగింది. ఎది ఎమైన పోస్ట్ లు చేసెటప్పుడు క్యాప్షన్ కంపల్ సరిగా మారింది లేకపొతే రాఖి సావంత్ కు పట్టిన గతే అందరికీ పడుతుంది.