అభిమానులతో కలిసి దిల్ రాజు ఏం చేశారో చూడండి వీడియో వైరల్

అభిమానులతో కలిసి దిల్ రాజు ఏం చేశారో చూడండి వీడియో వైరల్

0
33

ఈరోజు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్ల దగ్గర పవన్ అభిమానుల సందడి మాములుగా లేదు, పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ పాలాభిషేకం చేస్తూ పవన్ కల్యాణ్ అభిమానులు అందరికి స్వీట్లు పంచుతూ సినిమా చూస్తున్నారు.. దేశంలో పవన్ అభిమానులకి ఈ రోజు పండుగ అనే చెప్పాలి, అయితే ఇటు సినిమా ప్రేక్షకులు కూడా చాలా మంది ఈ సినిమా పై సూపర్ అని అంటున్నారు.

 

ఇక రెండు షోలు ఇప్పటికే పడ్డాయి.. అద్బుతంగా ఉంది అని టాక్ వచ్చింది. ఇక ఏ నిర్మాత అయినా సినిమా తీసిన తర్వాత షో చూస్తారు… అయితే ఇక్కడ నిర్మాత కూడా పవన్ కల్యాణ్ అభిమానిగా మారిపోయారు.. ఆయనే నిర్మాత దిల్ రాజు, కుటుంబంతో వచ్చి పవన్ కల్యాణ్ సినిమా చూశారు.

 

ఈ సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు ఎలా సందడి చేస్తారో ఆయన కూడా అలాగే సందడి చేశారు..సిన్ సిన్ కు పేపర్లను విసురుతూ పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానిగా మారిపోయాడు… మొత్తానికి పవన్ కల్యాణ్ సినిమా పై ప్రతీ ఒక్కరూ సూపర్ అంటున్నారు. మరి మీరు ఈవీడియో చూడండి.