ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ప్రకటన.. ఉత్తమ చిత్రం ఏదంటే..?

-

బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్‌’ (Filmfare Awards) అవార్డుల వేడుక గుజరాత్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరించగా.. పలువురు తారలు తమ డ్యాన్స్‌లతో అలరించారు. 2023లో విడుదలైన చిత్రాలకు ఈ అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో ‘యానిమల్’, ’12th ఫెయిల్‌’ చిత్రాలు సత్తా చాటాయి. ఇక ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్ ఎంపిక కాగా.. ఉత్తమ నటిగా అలియా భట్ సెలెక్ట్ అయ్యారు. ఉత్తమ చిత్రంగా ’12th ఫెయిల్‌’ నిలిచింది.

- Advertisement -

Filmfare Awards List..

ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌

ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)

ఉత్తమ చిత్రం(క్రిటిక్స్‌): జొరామ్‌

ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)

ఉత్తమ దర్శకుడు: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)

ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)

ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌

ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)

ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)

ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

Read Also: హీరోలు వెంకటేశ్, రానాలపై పోలీస్ కేసుకు కోర్టు ఆదేశాలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...