తెలుగోళ్ళకి గుడ్ న్యూస్: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన RRR

-

Golden globes 2023  Naatu Naatu from RRR Wins Best Original Song: RRR మూవీ ఇంటర్నేషనల్ గా సత్తా చాటింది. యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ గెలుచుకుంది. నాటు నాటు సాంగ్ కి ఈ అవార్డు దక్కింది. అవార్డును సినిమా సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. నాటు నాటు పాటని ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రచించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. కాగా లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న ఈ అవార్డుల ఫంక్షన్ కు ఆర్ ఆర్ ఆర్ మూవీ బృందం హాజరైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలతో సహా లాస్ ఏంజల్స్ వెళ్లారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో RRR రెండు విభాగాల్లో పోటీపడుతోంది.

- Advertisement -

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...