HDFC గుడ్‌ న్యూస్: విద్యార్థులకు స్కాలర్ షిప్.. అర్హతలు ఇవే

-

HDFC Badhte Kadam Scholarship 2022-23: వెనుకబడిన విద్యార్థులు చదువులు కొనసాగించడానికి వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు HDFC బడతే కదమ్ స్కాలర్షిప్ అందిస్తోంది. ఎంపికచేసిన అభ్యర్థులకు నిర్ణీత సమయంలో అదనంగా మెంటర్షిప్, కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లను కూడా అందిస్తుంది. ఈ స్కాలర్షిప్‌ను విద్యార్థులు అకడమిక్ ఫీజులకు, ట్యూషన్ ఫీజు, హాస్టల్, పుస్తకాలు, స్టేషనరీ వంటి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

- Advertisement -

అర్హత: పదోతరగతి పూర్తయి, 11 లేదా 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. గత బోర్డు పరీక్షల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలలోపు ఉండి ఉండాలి. భారతీయ పౌరులు అయి ఉండాలి.

స్కాలర్షిప్ మొత్తం: రూ. 18000
డాక్యుమెంట్స్:
పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
గత బోర్డు పరీక్షల మార్క్స్ షీట్.
ఐడీ ప్రూఫ్
ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ప్రూఫ్
దరఖాస్తు దారుని బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్
ఇన్‌కమ్ ప్రూఫ్
అఫిడవిట్
చివరితేది: జనవరి 31, 2023.
వెబ్‌సైట్: https://www.buddy4study.com/page/hdfc-ltds-badhte-kadam-scholarship?ref=HomePageBanner

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...