Mega DSC | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

-

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్ ని విడుదల చేశారు. 11 వేల 62 పోస్టులను రేవంత్ సర్కార్ భర్తీ చేయనుంది. కాగా గత ఏడాది BRS ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఆ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

- Advertisement -

Read Also: సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై మరోసారి విచారణ వాయిదా
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...