మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ట్రిపుల్ ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు

0
100

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయి ప్రేక్షకులను సంతోషపెట్టింది.

ఈ సినిమాని దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో రికార్డు వసూల్లు సాధించింది. ఈ సినిమా తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.42కోట్లకు పైగా గ్రాస్, రూ.31 కోట్ల షేర్  వసూల్ చేసి తమ ఖాతాల్లో వేసుకున్నారు.

తాజాగా ఆర్ఆర్ఆర్ ఓటీటీ డేట్ విడుదల చేసి మెగా ఫ్యాన్స్ కు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. జూన్ 3న ఓటీటీలో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఓటీటీల్లో ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో చూడాలి మరి.