చైతూ అభిమానులకు గుడ్ న్యూస్..‘థ్యాంక్యూ’ టీజ‌ర్ వచ్చేసింది (వీడియో)

0
94

ప్రస్తుతం యంగ్ హీరో రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మంచి కధ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇప్పటికే నటించిన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం సామ్ ను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో వ్యక్తిగత కారణాల చేత విడాకులు తీసుకున్నారు.

అయినా ప్రేక్షకులను అబ్బురపరచడం  కోసం తాజాగా విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థ్యాంక్యూ సినిమాతో మనముందుకొస్తున్నాడు. నాగచైతన్య సరసన కోలీవుడ్ భామ అందాల రాశికన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ  సంబంధించి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రబృందం. ఇవాళ సాయంత్రం థ్యాంక్యూ టీజ‌ర్ ను రిలీజ్ చేసి నాగచైతన్య అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.

నాగచైతన్య, రాశీఖన్నానా తమదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను ఫిదా చేసారు. మొత్తంగా ఈ సినిమాలో చైతూ నాగచైతన్యతో ల‌వ్ ట్రాక్ న‌డిపించ‌బోతున్నాడ‌ని టీజ‌ర్‌తో అర్థ‌మ‌వుతుంది. ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించగా..శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. థ్యాంక్యూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 8న థియేట‌ర్ల‌లో సందడి చేయనుంది.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/t5NPiPtZ8PY