SBI లో ఏజీఎం, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు..పూర్తి వివరాలివే?

0
42

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 32

పోస్టుల వివరాలు: ఏజీఎం, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.

విభాగాలు: ఐటీ టెక్నికల్‌ ఆపరేషన్స్​‍, ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్‌ తదితరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూన్‌ 12, 2022