చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత ఏం చేయాలి తప్పక తెలుసుకోండి

చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత ఏం చేయాలి తప్పక తెలుసుకోండి

0
77

మన దేశంలో జూన్ 5న చంద్రగ్రహణం ఏర్పడనుంది, ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది..పెనంబ్రల్ చంద్రగ్రహణం రాత్రి 11:15 గంటలకు మొదలవుతుంది. జూన్ ఆరు తెల్లవారుజామున 2:34 ముగుస్తుంది. ఇలా చంద్రగ్రహణం, 3.19 గంటల నిమిషాలు ఉంటుంది, ఇక గ్రహణం తర్వాత ఉదయం ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

కచ్చితంగా గ్రహణ పట్టు విడుపు స్నానం చేయాలి, ఇంటిలో ప్రతీ ఒక్కరు గ్రహణ విడుపు స్నానం ఉదయం ఆరులోపు చేయాలి, ఇల్లు శుభ్రంగా కడుక్కొని, స్నానం చేసి నీళ్ళలో చిటికెడు పసుపు, పచ్చి ఆవుపాలు వేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి, ఇక జంధ్యం మార్చుకునే వారు తప్పనిసరిగా మార్చుకోవాలి.

ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని విగ్రహాలు శుభ్రపరిచి పువ్వులతో పూజించాలి, తర్వాత గుడికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవచ్చు, గ్రహణ స్నానం అయిన తర్వాత మాత్రమే ఆహరం తీసుకోవాలి, అలాగే ద్రవ పదార్ధాలు తీసుకోవాలి.