అంగరంగవైభవంగా హలో! (HELLO!) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డులు– సౌత్‌

-

Hello of fame Awards south edition: మొదటి ఎడిషన్‌ హలో ! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డులు– సౌత్‌, ద్వారా పలు పరిశ్రమల వ్యాప్తంగా విశిష్ట వ్యక్తులను గుర్తించడంతో పాటుగా కళాకారులు, ప్రొఫెషనల్స్‌, సంస్ధలను సైతం అట్టహాసంగా జరిగిన భారీ వేడుకలో గౌరవించారు

- Advertisement -

ఆర్‌పీ–సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ కు చెందిన హలో! (HELLO!) మ్యాగజైన్‌ తమ మొట్టమొదటి సౌత్‌ ఎడిషన్‌‘ హలో ! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ’అవార్డుల విజేతలను వెల్లడించింది. వినోద, వ్యాపార, ఇతర పరిశ్రమల రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులను ఈ అవార్డుల ద్వారా గుర్తించి, గౌరవించారు. ప్రారంభించిన నాటి నుంచి కూడా హలో! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డులు పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన అవార్డులలో ఒకటిగా వెలుగొందుతుండటంతో పాటుగా ప్రతిభను గుర్తిస్తున్నాయి. ఈ అవార్డుల వేడుకకు నగరంలోని విశిష్ట వ్యక్తులు హాజరయ్యారు. మొట్టమొదటి ‘హలో ! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డులు– సౌత్‌’ కార్యక్రమం హైదరాబాద్‌లో 24జనవరి 2023 న తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగింది.

‘ఏ నైట్‌ ఎట్‌ ద ఒపెరా’ నేపథ్యంతో అట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల వేడుక ఫ్యాషనబల్‌, ఉన్నత, ఆధునిక పోకడలు కలిగిన వ్యక్తుల కలయికగా సాగింది. దక్షిణ భారతదేశవ్యాప్తంగా తారలు, సోషలైట్లు ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో పాటుగా తమ ప్రతిష్టాత్మకమైన అవార్డులను వెంట తీసుకువెళ్లారు. అవార్డుల వేదికతో పాటుగా రెడ్‌ కార్పెట్‌ సైతం గ్లిట్జ్‌ , గ్లామర్‌, ఉత్సాహంతో నిండిపోయింది. అద్భుతమైన ప్రదర్శనల మధ్యలో విజేతలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా సోఫీ చౌదరి వ్యవహరించారు.

ఈ సందర్భంగా హలో! ఎడోటిరయల్‌ ఛైర్‌పర్సన్‌ అవర్ణ జైన్‌ మాట్లాడుతూ ‘‘ అత్యంత ప్రతిష్టాత్మకమైన హలో! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ –సౌత్‌ అవార్డులను హలో! నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. సౌత్‌ స్టార్‌డమ్‌, పవర్‌, అద్భుతమైన ప్రతిభకు సాక్షిగా నిలవడం సంతోషంగా ఉంది. ఓ బ్రాండ్‌గా హలో! ఎప్పుడూ కూడా సృజనాత్మక ప్రతిభకు మద్దతు అందించడాన్ని గౌరవంగా భావిస్తుంది. మరీ ముఖ్యంగా ఔత్సాహిక లేదా ఇప్పటికే గుర్తింపు పొందిన వ్యక్తులను ఫ్యాషన్‌ , సాహిత్యం, థియేటర్‌, సినీ, క్రీడలు, దాతృత్వరంగంలో గుర్తిస్తుంటాము. హలో ! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డులు –సౌత్‌ అనేది గత కొద్ది సంవత్సరాలుగా మేము ఏర్పరుచుకున్న సుదీర్ఘ బంధానికి ప్రతీక’’ అని అన్నారు.

హలో ! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డులు –సౌత్‌ ద్వారా విభిన్న రంగాలలోని వ్యక్తులను గుర్తించడంతో పాటుగా దక్షిణ భారతదేశంలో ప్రతి విభాగానికీ తగిన ప్రాతినిధ్యం, వారందించిన తోడ్పాటుకు తగిన గౌరవం అందించాయి.

List of Winners is as below

Vijay Deverakonda – Breakthrough Superstar Of The Year
Adivi Sesh – Breakthrough Performance Of The Year
Hansika Motwani – Popular Choice Award
Mrunal Thakur – Rising Star Of The Year
Dulquer Salmaan – Most Stylish Star Of The Year
Aditi Rao Hydari – Most Beautiful Face Of The Year
Lakshmi Manchu – Versatile Actor Of The Year
Anushree Reddy – Fashion Designer Of The Year
Rajeev Reddy – Rising Entrepreneur Of The Year
Mahima Datla – Businesswoman Of The Year
Gitanjali Maini – Contribution Towards Building An Art Ecosystem
Thota Vaikuntam – Artiste Of The Year
PV Sindhu – Sports personality Of The Year
Kulsum Shadab Wahab – Philanthropist Of The Year
Vinita Chaitanya – Contribution To Interior Design
Swapna Dutt – Filmmaker Of The Year
Jaydev Galla – Business Leader Of The Year
Dulquer Salmaan – HELLO! Hall Of Fame Bingo Trendsetter Award
Dev Mohan – Promising Talent Of The Year
Shalini Bhupal – Art Patron Of The Year
T Rajeev Reddy – Rising Entrepreneur Of The Year

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...