హలో గురు ప్రేమ కోసమే సినిమా సెన్సార్ పూర్తి

హలో గురు ప్రేమ కోసమే సినిమా సెన్సార్ పూర్తి

0
136

హీరో రామ్ తాజాగా నటించిన సినిమా హలో గురు ప్రేమ కోసమే ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కి త్రినధారావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 11 న విడుదల కానుంది.ఈ సినిమా ఆడియో కి ఆల్రెడీ భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా ట్రైలర్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా కి సెన్సార్ U సర్టిఫికెట్ ఇచ్చింది.దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 11 న రిలీజ్ కానుంది.