హీరో కార్తి చేసిన పని తెలిసి షాకైన కోలీవుడ్ టాలీవుడ్

హీరో కార్తి చేసిన పని తెలిసి షాకైన కోలీవుడ్ టాలీవుడ్

0
110

సినిమా నటులకు వీరాభిమానులు ఉంటారు అరని తెలుసు కొందరు హీరోలు ఏకంగా అభిమానులు దగ్గరకు వస్తే చెంపచెల్లుమనిపించే వారు ఉంటారు.. మరికొందరు హడావిడి చేస్తే నాలుగు తగిలించే వారు ఉంటారు. అయితే అదంతా హీరోలపై అభిమానులు చూపించే ప్రేమ, కాని హీరోలు కొందరు మాత్రం అభిమానులని పట్టించుకోరు.

అయితే నిజంగా అభిమానికి కష్టం వస్తే సాయం చేయాలి అని అనుకునే హీరోలు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. తాజాగా హీరో కార్తి నిజంగా చేసిన పని తెలిస్తే హ్యట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. అవును ఎందుకు అంటే చెన్నైకు చెందిన వ్యసాయ్ నిత్య అనే అభిమాని ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడు.

వెంటకే కార్తీకి ఈ విషయం తెలియడంతో అక్కడకు వెళ్లాడు కార్తీ… అభిమాని సొంత ఊరు ఉళుండూరుపేటకు బయలుదేరి వెళ్లి అక్కడ ఆ అభిమాని మృతదేహాన్ని చూసి ఉద్వేగానికి లోనవుతూ, కన్నీరు పెట్టుకున్నారు. అతని కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాము అని తెలియచేశారు.