హీరో నిఖిల్ హీరోయిన్ పై ఒక మహిళ అందరు చూస్తుండగా దాడి….

హీరో నిఖిల్ హీరోయిన్ పై ఒక మహిళ అందరు చూస్తుండగా దాడి....

0
113

బెంగుళూరులో జరిగింది ఈ సంఘటన…. ఒక పార్కులో హీరోయిన సంయుక్త హగ్డే స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్కులోకి వర్కౌట్ చేయడానికి వచ్చింది… అదే పార్కులో మరో మహిళ వర్కౌట్ చేసేందుకు వచ్చింది… సంయుక్త హగ్డే స్పోర్ట్స్ బ్రాలో చూడగానే ఆమె దగ్గరకు వెళ్లింది…

ఇలాంటి బట్టలు ఎందుకు వేశావ్ అని ఫైర్ అయింది ఆ మహిళ… దీంతో మాటా మాట పెరగడంతో సంయుక్త హగ్డే పై దాడి చేసింది ఆ మహిళ… అక్కడ ఉన్న మరికొందరు ఆమెకు వత్తాసు పలుకుతా సరిగ్గా బుద్ది చెప్పావు అంటూ ప్రోత్సహించారు…

అందరి మధ్యలో స్పోర్ట్స్ బ్రావేసుకురావడం తప్పని చెప్పారు… ఈ వీడియోను సంయుక్త హగ్డే సోషల్ మీడియలో పోస్ట్ చేసింది… కాగా సంయుక్త హగ్డే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో నిఖిల్ హీరోగా నటించిన చిత్రం కిరాక్ పార్టీ ఈ సినిమాలో సంయుక్త హగ్డే హీరోయిన్ గా నటించింది…