రఫ్ఫాడిస్తున్న కార్తికేయ 2..కలెక్షన్స్ ఎంత కొల్లగొట్టిందంటే?

0
47

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమే ‘కార్తికేయ 2’. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందించారు కార్తికేయ 2. ద్వారక రహస్యాన్ని చేధించే కథాంశంతో తెరెకక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయింది.

ఇక కార్తికేయ 2 బాక్సాఫీస్ ను రఫ్పాడిస్తోందట. రోజు రోజుకూ.. థియేటర్ల సంఖ్య పెరుగుతుండడంతో.. కలెక్షన్స్ గ్రాఫ్ పరుగెడుతోందట. ఇక అకార్డింగ్ టూ లెటెస్ట్ రిపోర్ట్ కార్తికేయ2.. రిలీజైన మూడు రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా 26.50 క్రోర్ గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిందట. ఇక తెలుగు టూ స్టేట్స్‌ లో అయితే.. 17.80 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసిందట ఈసినిమా. ఇక ఇప్పుడీ ఫిగర్స్ అటు టాలీవుడ్లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ.. వెరీ హాట్ టాపిక్ గా మారాయి.