పోర్న్ స్టార్ ఎలా తాగాలంటూ ఎక్కువగా సెర్చ్ చేసిన ఇండియన్స్!!

-

How to drink Pornstar cocktail is in top 3 search google data of Indians: ఈ ఏడాది కొద్ది రోజుల్లో ముగియనుంది. 2022 వ సంవత్సరానికి టాటా చెప్పేసి 2023 కి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు జనం. ఈ క్రమంలో గూగుల్ 2022 సెర్చ్ డేటాను విడుదల చేసింది. ‘how to (ఎలా)’ విభాగంలో ఎక్కువమంది ఇండియన్స్ ఏం సెర్చ్ చేశారో అనే డేటాలో ఒక ఆసక్తికర అంశం బయటపడింది.

- Advertisement -

ఈ how to విభాగంలో మొదటి స్థానంలో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి? అనే సెర్చ్ డేటా ఉంది. రెండవ స్థానంలో పిటీఆర్సీ -ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చలాన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అని ఉంది. మూడవ స్థానంలో పోర్న్ స్టార్ ఎలా తాగాలి? అని ఎక్కువగా సెర్చ్ చేసినట్టు ఉంది.

అయితే పోర్న్ స్టార్ తాగడమేంటి(How to drink Pornstar cocktail) అని ఆశ్చర్యపోకండి. పోర్న్ స్టార్ మార్టిని అనేది ఒక కాక్టెయిల్. ఈ డ్రింక్ ని ఎలా తాగాలి అని ఎక్కువగా సెర్చ్ చేశారట ఇండియన్స్. అయితే ఈ పోర్న్ స్టార్ మార్టిని వెనిలా ఫ్లేవర్ తో ఉండే వోడ్కా డ్రింక్. 2002 లో డగ్లస్ అనే వ్యక్తి ఈ డ్రింక్ ని కనుక్కున్నాడు. 2019 లో యూకే మొత్తానికి ఇది ఫేవరెట్ డ్రింక్ గా మారింది.

Read Also: సినిమాలకు సమంత గుడ్ బై.. సామ్ PR టీమ్ ఏం చెప్పారంటే..?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...