ఆస్కార్ వేదికపై తెలుగోడికి అవమానం

-

Oscar Awards |ఆస్కార్ వేదికపై తెలుగోడికి అవమానం జరిగింది. నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ అయినప్పటి నుండి తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందంటూ అంతా మురిసిపోతున్నామ్. కానీ ఆస్కార్ వేదికపై మాత్రం RRR ను బాలీవుడ్ మూవీ గా గుర్తించారు. భారత సినిమా అంటే ‘బాలీవుడ్’ అనే అపోహ ఇంకా తొలగడం లేదు. ప్రాంతీయ భాషా చిత్రాలు, చిత్ర పరిశ్రమలు సత్తా చాటుతూ ఎన్ని సంచలనాలు సృష్టిస్తున్నా ఇంకా బీటౌన్ నే భారత ముఖచిత్రంగా భావిస్తున్నారు. ఆస్కార్ వేదికపై ‘RRR’ గురించి మాట్లాడిన హోస్ట్ బాలీవుడ్ మూవీ అనేశారు. భాషతో సంబంధం లేకుండా భారత సినిమా అని పేర్కొన్నా బాగుండేదని తెలుగు సినిమా ప్రేమికులు అంటున్నారు.

- Advertisement -
Read Also: లవ్ ఎఫైర్‌పై స్పందించిన మిల్కీబ్యూటీ తమన్నా

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...

YS Jagan | నారావారి పాలనను అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..?

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు...