బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ లిస్ట్ ఇదేనా

Is this the Bigg Boss Season 5 Final List?

0
30

ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 కు సంబంధించి చాలా సరికొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడు షో స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే చాలా మంది కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరే అంటూ అనేక పేర్లు వైరల్ అయ్యాయి.

అయితే కంటెస్టెంట్లు ఇప్ప‌టికే క్వారంటైన్ కి వెళ్లార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు కరోనా టీకా డోసులు కూడా ఇచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి తాజాగా వినిపిస్తున్న కంటెస్టెంట్ల లిస్ట్ చూద్దాం.

యాంకర్ రవి
ఆర్జే కాజల్
శ్వేతావర్మ
లహరి షారి
లోబో
నటి ప్రియ
సిరి హన్మంతు
కార్తీక దీపం ఫేమ్ ఉమా దేవి
7ఆర్ట్స్ సరయు
టీవీ నటుడు మానస్ షా
మోడల్ జస్వంత్
టీవీ నటుడు సన్నీ
నటుడు విశ్వ
షణ్ముఖ్ జస్వంత్
టీవీ 9 యాంకర్ ప్రత్యూష
ఆట సందీప్