కిరాక్ పోజిచ్చిన తెలుగు హీరోయిన్.. ఎవరు పనికిరారు..!!

కిరాక్ పోజిచ్చిన తెలుగు హీరోయిన్.. ఎవరు పనికిరారు..!!

0
44

ప్రస్తుతం టాలీవుడ్ కి ఉత్తరాదినుంచి నుంచి ఎగుమతి అవుతున్న హీరోయిన్ లు చాల ఎక్కువగా కనిపిస్తున్నారు.. తెలుగులో హీరోయిన్ ఎక్కడో అక్కడ కనిపిస్తూ పెద్ద గా సినిమా లు కూడా చెయ్యట్లేదు.. అలాంటి టైం లో హీరోయిన్ గా తన కెరీర్ ని ప్రారంభించింది ఈషా రెబ్బా… ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సుమంత్ సుబ్రమణ్యపురం సినిమా లో కనిపించి అందరికి తక్కువ సమయంలోనే నచ్చేసింది.. అయితే ఉత్తరాది భామలు ఇక్కడ ఎందుకు సక్సెస్ అవుతున్నారనే అసలు విషయాన్నీ గ్రహించిందో ఏమో ఈ ముద్దుగుమ్మ కూడా వారి బాటలోనే వెళుతూ హాట్ హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ అందరిని ఆకరిస్తుంది..

సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈషా తాజాగా మరో పోజ్ తో హాట్ హాట్ కనిపించింది.. ఈ ఫోటో కి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు.. ఇంతటి తెలుగు అందాన్ని వదులుకుని బక్క పలుచని భామలకు ఎగబడడం ఏంటా అని దర్శకనిర్మాతలకు సలహాలిస్తున్నారు.. ఏదేమైనా సరైన టైం లో ఈషా తన అందాలను చూపించింది అని చెప్పొచ్చు.. ప్రస్తుతం ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్ లు ఎక్కువగా కనిపించట్లేదు.. ఈమెను హీరోలు హీరోయిన్ గా తీసుకుని తెలుగువారికి సపోర్ట్ చేస్తారా చూడాలి..