ఫ్లాష్: జబర్దస్త్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం

0
97

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న పటాస్ ప్రవీణ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రవీణ్ తండ్రి గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.