జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదువుకున్నారో తెలుసా

jabardasth comedians know what to study

0
102

జబర్దస్త్ కమెడియన్స్ కి ఎంత ఫేమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు ఇప్పుడు షోలతో పాటు చాలా మంది సినిమాలు చేస్తున్నారు. ఇటు పలు షోలతో బిజీగా ఉంటూ సినిమాల్లో కమెడియన్లుగా పాత్రలు చేస్తున్నారు. ఇక సుడిగాలి సుధీర్ హీరోగా కూడా నటించారు. ఇక ఈ కమెడియన్లకు మంచి సంపాదన ఉంటోంది.నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.

మరి తమ అభిమాన జబర్దస్త్ కమెడియన్స్ ఎంతవరకు చదువుకున్నారు అనేది చాలా మంది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. సో వారు ఏం చదువుకున్నారు అనేది చూద్దాం.

1. అదిరే అభి బిటెక్
2. హైపర్ ఆది బిటెక్
3. సుడిగాలి సుధీర్ ఇంటర్మీడియట్
4.ఇమ్మాన్యుయేల్ డిగ్రీ
5.రంగస్థలం మహేష్ డిగ్రీ
6.చమ్మక్ చంద్ర ఇంటర్మీడియట్
7. రామ్ ప్రసాద్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్
8.అదుర్స్ ఆనంద్ ఎంసిఏ డిస్ కంటిన్యూ
9.రాకెట్ రాఘవ డిగ్రీ
10.చలాకీ చంటి డిగ్రీ డిస్ కంటిన్యూ
11.తాగుబోతు రమేష్ స్కూలింగ్ కంప్లీటెడ్
12.ముక్కు అవినాష్ ఎంబిఏ
13.సునామీ సుధాకర్ డిగ్రీ
14.బుల్లెట్ భాస్కర్ బి కామ్
15.నాటీ నరేష్ డిగ్రీ డిస్ కంటిన్యూ
16.కెవ్వు కార్తిక్ డిగ్రీ.
17.గెటప్ శ్రీనుఇంటర్మీడియట్ డిస్ కంటిన్యూ
18.యాంకర్ రష్మి గౌతమ్ -గ్రాడ్యుయేట్ ఆంధ్రా యూనివర్సిటీ
19..యాంకర్ అనసూయ భరద్వాజ్- ఎంబిఏ