జాక్వలిన్ పెర్నాండెజ్ కొత్త ఇళ్లు – ధర ఎంతో తెలుసా

Jacqueline Fernandez new house - price is very familiar

0
122

బాలీవుడ్ నటులు కొత్త ఇళ్లు కొన్నారు అనే వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఇక సినీ సెలబ్రెటీలు ఉండే ఏరియా జుహులో ఓ ఇళ్లు తీసుకున్నారట జాక్వలిన్ పెర్నాండె. అయితే ఇది వంద కోట్లు పైనే ఉంటుంది అని వార్తలు బీ టౌన్ లో వినిపిస్తున్నాయి.

జాక్వలిన్ తన అభిరుచిక తగిన విధంగా ఇంటికి ఇంటీరియర్ చేయించుకుంటున్నారట. కొద్ది రోజులుగా డౌన్ సౌత్కి చెందిన ఓ బడా బిజినెస్ మ్యాన్తో పీకల్లోతు ప్రేమలో ఆమె ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పర్సన్ ఎవరు అనేది ఇప్పటికీ తెలియదు.

తాజాగా ఇక్కడ అందమైన లగ్జరీ ఇంటిని తీసుకున్నారని, ఇంటీరియర్ వర్క్ లు కూడా జరుగుతున్నాయి అని బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సాహోలో ఆమె ప్రభాస్ తో డ్యాన్స్ చేసింది. ఇంకా ఆమెకి సౌత్ లో పలు సినిమా అవకాశాలు వస్తున్నాయి.