నాకు పాకిస్థాన్ నుండి కూడా థ్రెట్స్ వచ్చాయి

నాకు పాకిస్థాన్ నుండి కూడా థ్రెట్స్ వచ్చాయి

0
86

జగపతి బాబు పేరు చెప్పగానే అందరికీ ఓ సాఫ్ట్ హీరో ఇమేజ్ గుర్తుకొస్తుంది.అప్పట్లో హీరో గా మెప్పించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా మెప్పిస్తున్నాడు.తాజాగా అరవింద సామెత లో విలన్ గా నటించిన జగపతి బాబు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూ లో జగపతి బాబు మాట్లాడుతూ మీ టూ గురించి మాట్లాడుతూ నేను ఒక హీరోయిన్ ని కాపాడాను అని చెప్పుకొచ్చాడు.నాకు పాకిస్థాన్ నుండి కూడా థ్రెట్ ఉంది అని చెప్పుకొచ్చారు.అంతే కాకుండా నా గురించి తప్పుడు వార్తలు రాసిన ఒక మీడియా కూడా చాల రోజులు ఆగిపోయింది అని చెప్పుకొచ్చారు.