మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లకు ట్రై చేశా: జేడీ చక్రవర్తి

-

టాలీవుడ్ సీనియర్ హీరో జేడీ చక్రవర్త(JD Chakravarthy) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. విభిన్నమైన సినిమాలతో ఆడియన్స్‌ను అలరించారు. ముఖ్యంగా `బొంబాయి ప్రియుడు` అనే సినిమాతో మాంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం హాట్‌ స్టార్‌లో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba) కూడా ఇందులో నటించబోతుంది. త్వరలో రిలీజ్‌ కానున్న నేపథ్యంలో తాజాగా ఈ జంట ఓంకార్‌ యాంకర్‌గా చేస్తున్న `సిక్త్స్ సెన్స్` షోలో పాల్గొన్నారు. ఈషా రెబ్బాతో కలిసి జేడీ చక్రవర్తి పాల్గొని సందడి చేశాడు. తనదైన పంచ్‌లతో నవ్వులు పూయించాడు. ఈషాతో కలిసి షోలో కాసేపు రచ్చరచ్చ చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. మీరు మీకెరీర్‌లో ఏ హీరోయిన్‌నైనా, ఎప్పుడైనా ఇంప్రెస్‌ చేయడానికి ట్రై చేశారా? అని ఓంకార్ ప్రశ్నించాడు. దీనికి జేడీ చక్రవర్తి(JD Chakravarthy) స్పందిస్తూ.. `మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లని ట్రై చేశా` అని వెల్లడించారు. దీంతో షోలో నవ్వులు చిందించాయి.

Read Also:
1. పవిత్ర, నేను శారీరకంగా పర్ఫెక్ట్‌గా ఉన్నాం.. పిల్లల్ని కనొచ్చు: నరేష్
2. భార్యను తిడుతున్నారా… ఆలోచించండి!
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...