జెనీలియా రియల్ స్టోరీ ఆమె ఇప్పుడు ఎక్కడుంది

జెనీలియా రియల్ స్టోరీ ఆమె ఇప్పుడు ఎక్కడుంది

0
117

జెనీలియా టాలీవుడ్ కోలీవుడ్ లో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిన అందాల భామ, ఆమె నటించిన అన్నీ సినిమాలు సూపర్ హిట్ అనే చెప్పాలి, బొమ్మరిల్లు సినిమా ఇప్పటీకీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీగా ఉంటుంది టాలీవుడ్ లో, ఆమె రియల్ స్టోరీ చూద్దాం.

1982 ఆగస్టు 5న ముంబైలో ఆమె జన్మించింది….తెలుగులోనే కాకుండా తమిళం, హింది, కన్నడ భాషల్లో కూడా నటించింది. ఈమె అమ్మ పేరు జినెట్, నాన్న నీల్ ఇద్దరూ కలిపి జెనీలియా డిసూజా అని పేరుపెట్టారట.

కెరియర్లో ముందు అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ యాడ్ నుంచి ఈ సినిమా రంగంలో అడుగు పెట్టింది..
తుజే మేరి కసం అనే హిందీ చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించింది..2012లో రితేష్ దేశ్ ముఖ్ ని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది, ఆయన బాలీవుడ్ నటుడు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆమె తెలుగులో చేసిన చిత్రాలు ఇవే

బాయ్స్
సత్యం
సాంబ
నా అల్లుడు
సుభాష్ చంద్రబోస్
సై
హ్యాపీ
రామ్
బొమ్మరిల్లు
ఢీ
మిష్టర్ మేధావి
రెడీ
ఆరెంజ్
నా ఇష్టం