సెంట్రల్ జైల్లో కమల్..అసలేం జరుగుతుంది..!!

సెంట్రల్ జైల్లో కమల్..అసలేం జరుగుతుంది..!!

0
97
Kamal Haasan

లోకనాయకుడు కమలహన్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ 2 చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కాజల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మరో జోడీగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుధీర్ఘమైన షెడ్యూల్ ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు హిట్ కాంబో రిపీటవుతుండడంతో అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ఇప్పటికే బాణీలు రెడీ చేస్తున్నారు.