Kantara Movie: ఓటీటీలోకి ‘‘కాంతార’’ అర్ధరాత్రి 12 వరకు వేచి చూడాల్సిందే

-

Kantara Movie Telugu Ott Update Kantara To Stream On Amazon Prime: ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 30న రిలీజైన ‘‘కాంతార’’ సంచలన విజయం సాధించింది. ఎటువంటి హడావుడి లేకుండా విడుదలై.. అంచనాలకు మించి రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోన్న ఓ అద్భుతం కాంతార. కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమా తమిళం, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగులో 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా రిలీజై నెలరోజులు దాటినా థియేటర్లలో కాంతార ప్రభంజనం తగ్గట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా..ఈ సినిమా ఓటీటీ విడుదలపై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నవంబరు 24న ‘‘కాంతార’’ ఓటీటీకి వచ్చేస్తుందని.. సోషల్‌మీడియాలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ.. అమెజాన్ ప్రైమ్‌‌లో అధికారికంగా ప్రకటన లేదు. ఇంతకీ ‘‘కాంతార’’ (Kantara Movie) ఓటీటీలోకి ఈ రోజు వస్తుందా?.. తెలియాలంటే అర్ధరాత్రి 12 వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...