బిగ్ బాస్ తనకు పారితోషకం ఇవ్వలేదు…. హీరోయిన్

బిగ్ బాస్ తనకు పారితోషకం ఇవ్వలేదు.... హీరోయిన్

0
106

చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది… గత కొన్నాళ్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్న కస్తూరి ఇప్పుడు బిగ్ బాస్ పై నిప్పులు చేరిగారు…

తాను బిగ్ బాస్ కు వెళ్లింది పారితోషకం కోసం కాదని అనాధ పిల్లలకు వినియోంగించడంకోసం అని తెలిపింది… అయితే తనకు డబ్బులు ఇవ్వకుండా బిగ్ బాస్ యాజమాన్యం కాలయాపన చేస్తోందని ఆరోపించింది…

కాగా తమిళంలో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 3లో హీరోయిన్ కస్తూరి కంటెస్టెంట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆ సీజన్ కు స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే.