క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్… ఇక నుంచి విజిల్లే విజిల్లు

క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్... ఇక నుంచి విజిల్లే విజిల్లు

0
73

ఐపీఎల్ స్టార్ట్ అయి రెండు వారాలు పూర్తికాగా ఇందులో రెండు సూపర్ ఓవర్ మ్యాచ్ లు కూడా జరిగాయి… ఈ ఐపీఎల్ లో సిక్సర్లు మైదానాన్ని దాటితే ఫోర్లు పదే పదే బౌండరీ లైన్లు తాకుతున్నాయి… అయితే ఇన్ని జరుగుతున్నా కూడా ఏదో ఒక లోటు కనిపిస్తుంది…

అదేవీక్ ఎండ్ మస్తీ.. అయితే ఇప్పుడు ఆ మస్తీ తీరబోతుంది ఇక నుంచి ప్రతీ శనివారం ఆదివారం డబుల్ మ్యాచ్ ల మజా క్రికెట్ ప్రియుళ్లన అలరించనుంది…

శనివారం ఫస్ట్ మ్యాచ్ లో వరల్డ్ టాప్ ప్లేయర్స్ మధ్య జరుగనుంది వారే కోహ్లీ స్మిత్.. రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు తలపడనుంది…