కీర్తి సురేష్ బికినీలో కనిపించనున్న మూవీ ఇదే…

కీర్తి సురేష్ బికినీలో కనిపించనున్న మూవీ ఇదే...

0
115

రామ్ హీగా తెరకెక్కిన నేను శైలజా చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్… ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది… అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినప్పటికీ ఆతర్వాత వచ్చిన మహానటి చిత్రం కీర్తికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది…

ఈ చిత్రం తర్వాత కీర్తి సురేష్ పేరు మహానటిగా మారిపోయింది…ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రైల్, రెమో వంటి చిత్రాల్లో నటించింది… ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే మహేష్ బాబు చిత్రాల్లో నటిస్తోంది… తాజాగా కీర్తి సురేష్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

త్వరలోకీర్తి బికినీలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి…ఈమె నటించిన మీస్ ఇండియా చిత్రం త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.. ఈ చిత్రంలో ఓ సీన్ లో కీర్తి సురేష్ బికినీలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి… మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే…