రూట్ మార్చిన హీరో నాని….

రూట్ మార్చిన హీరో నాని....

0
39

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నాచురల్ స్టార్ నాని తన రూట్ ను మార్చాడు… తాను నాటించిన 25 వ సినిమా వీ ముందు నుండి అనుకున్నట్లుగానే అమెజాన్ లో విడుదల కానుంది…

ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం చెప్పాడు నాని… సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెప్పాడు… వీలో సుదీర్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా నివేధా ధామస్, అదితీ రావు హైదరీలు హీరోయిన్స్ గా నటించారు… దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు…

ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించాడు… నాని ఈమేరకు అభిమానులను ఉద్దేశించి ఒక లేఖను కూడా రాసాడు… తన 25వ సినిమా స్పెషల్ అని కొన్ని కారణాలవల్ల ఇంకా స్పెషల్ గా మారిందని అన్నాడు… అందరు సెప్టెంబర్ ఐదున సెలబ్రేట్ చేసుకుందామని చెప్పాడు….