కీర్తి సురేష్ కు బిగ్ షాక్ ఇచ్చిన సర్కారువారి పాట టీమ్…

కీర్తి సురేష్ కు బిగ్ షాక్ ఇచ్చిన సర్కారువారి పాట టీమ్...

0
106

తెలుగు చిత్ర పరిశ్రమకు చందిన స్టార్ హీరో మహేష్ బాబు దర్శకుడు పరుశురాంతో సర్కారి వారి పాట చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈచిత్రం బ్యాంక్ రాబరి నేపథ్యంలో సాగనుంది… మషేబాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తోందని చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే…

అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు… ఇటీవలే కీర్తి తన అభిమానులతో చాట్ చేసిన సందర్భంలో ఈ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.. అయితే తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ ను మార్చే అవరాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…

గత కొద్ది రోజులుగా ఈ విషయంపై చిత్ర నిర్మాతలు దర్శకుడు చర్చించి మరోక స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి… అందులో భాగంగానే కొన్ని పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..