మరీ ఇంత నగ్నంగానా కుర్రాళ్లు తట్టుకోలేరు…. కియారా…

మరీ ఇంత నగ్నంగానా కుర్రాళ్లు తట్టుకోలేరు.... కియారా...

0
95

ఇటు బాలీవుడ్ లో అటు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ… ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి చేతినిండా సినిమాలు ఉన్నాయి… తెలుగులో రామ్ చరణ్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది…

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కియారా తాజాగా మరో హాట్ పిక్ ను పోస్ట్ చేసింది… న్యూడ్ గా ఉండే ఓ ఫోటోను పోస్ట్ చేసింది… ఒంటిపై ఎటువంటి దుస్తులు లేకుండా కేవలం ఆకుపచ్చ ఆకుతో తన అందాన్ని దాచి రొమాంటిక్ గా చూస్తు ఫోటోను తీయించుకుంది..

ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది… ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు… ప్రస్తుతం ఈ ఫోటో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది…