ప్రియుడి మోజులో పడి భర్తను ఎలా ఆడుకుందో చూడండి…

ప్రియుడి మోజులో పడి భర్తను ఎలా ఆడుకుందో చూడండి...

0
32

ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి… అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ భార్య భర్తలు విడాకులు తీసుకుని తమ ప్రియుడితో తిరిగుతున్నారు… ఇలాంటి సంఘటనే తాజాగా గుంటూరు జిల్లాలో జరిగింది…

నరసరావుపేటమండలంకు చెందిన ఓ వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మరో యువతితో పరిచయం ఏర్పడింది వీరు 16 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు… వీరి సంతానానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు… అయితే ఓ చిన్న సమస్య రావడంతో న్యాయం చేస్తానంటూ ఓ విలేకరి వచ్చాడు…

ప్రతీ రోజు విలేకరి వారి ఇంటికి రావడంతో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు… ఇక ఇది గమనించిన స్థానికులు ఆమె భర్తకు చెప్పారు… దీంతో భర్త ఆమెను మందలించాడు… అయితే తనకు విడాకులు కావాలని తన ప్రియుడితో కలిసి ఉంటానని తనకు 10 రోజుల్లో విడాకులు కావాలని బెధిరించింది… దీంతో అమాయకపు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఇక ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ దీనిపై ప్రత్యేక విచారణ చేపట్టారు…