కొత్త సినిమా ట్రై చేస్తున్న నాగార్జున

కొత్త సినిమా ట్రై చేస్తున్న నాగార్జున

0
91

టాలీవుడ్ లో ఈ మధ్య డిఫరెంట్ జోనర్ సినిమాలు ప్రయత్నిస్తున్నారు దర్శక హీరోలు.. అయితే నిర్మాతలు కాస్త వెనక అడుగు వేసినా కథపై నమ్మకంతో పెట్టుబడి పెడుతున్నారు.. తాజాగా నాగార్జున సినిమాలు ఇటీవల అంత సక్సస్ లు ఏమీ సాధించలేదు.. దేవదాసు మాత్రం మంచి ఫేమ్ తెచ్చింది .తర్వాత వచ్చిన మన్మథుడు మాత్రం నిరాశ మిగిల్చింది గ్రీకు వీరుడు అభిమానులని.

అందుకే డిఫరెంట్ కాన్పెస్ట్ ఎంచుకుంటున్నారట నాగ్, తాజాగా సాల్మన్ అనే కొత్త దర్శకుడితో నాగార్జున ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన సరసన కాజల్ ను అనుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆమె లేదా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేయనున్నారట.

అయితే ఈ సినిమాలో నాగార్జున హీరో కాదట .. కానీ కథ మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతుందనేది తెలుస్తోంది. అంతేకాకుండా ఓ యువ హీరో హీరోయిన్ ని తీసుకుని ప్రధాన పాత్రదారుడిగా నాగ్ తో కీరోల్ చేయిస్తున్నారట, దీనికి నాగ్ ఒకే చెప్పారట.. ముంబై నుంచి కొత్త భామ ఈ సినిమాలో నటించనుంది, హీరోని ఇంకా ఫైనల్ చేయాల్సి ఉందట..