కుర్రాళ్లను పిచ్చెక్కించేందుకు రెడీ అయిన శ్రీదేవి చిన్న కుమార్తె

కుర్రాళ్లను పిచ్చెక్కించేందుకు రెడీ అయిన శ్రీదేవి చిన్న కుమార్తె

0
116

బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ నుంచి మరోకరు ఎంట్రీ ఇవ్వనున్నారు ఇప్పటికే శ్రీదేవి పెద్ద కుమార్తె జార్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ చిన్నది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది… అంతేకాదు జాన్వీ సోషల్ మీడియాను చుట్టేస్తుంది… తన వొంపు సొంపులతో కుర్రాల్లను పిచ్చెక్కిస్తోంది….

జాన్వీ ఎక్కడ కనిపిస్తే అక్కడికి ముంబాయ్ మీడియాలు కుక్కల్లా ఆమెతో ఇంటర్వ్యూలు చేయాలని చూస్తున్నాయి… అందుకు తగ్గట్లుగా ఈ సెక్సీ సుందరి ప్రవర్తిస్తుంది… ఇక ఇదే క్రమంలో తన చెల్లెలు ఖుషీ కపూర్ కూడా ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి… ఖుషి ఇప్పటికే విదేశాల్లో నటన శిక్షణ తీసుకుంది…

అలాగే కెమెరా వెనుక చాలా వర్క్ నేర్చుకుంది… డిప్లమా సర్టిఫికెట్ అందుకుంది… 19 సంవత్సరాలు ఉన్న ఈ భామ ఇప్పటికే ష్యాషనిస్టుగా అందరికీ చేరువ అవుతోంది… ష్యాషన్ పరంగా షో స్టాపర్ గా నిలుస్తోంది…ఇదంతా భవిషత్య ప్రణాళికల్లో భాగమే అని విశ్లేషిస్తున్నారు…