పెద్దలు కుదిర్చిన వివాహం కాదని వేరేవాడితో సహజీవనం చేసింది.. చివరికి ఎమైందో చూడండి

పెద్దలు కుదిర్చిన వివాహం కాదని వేరేవాడితో సహజీవనం చేసింది.. చివరికి ఎమైందో చూడండి

0
97

కొంతమంది అమ్మాయిలు తొందరపాటు నిర్ణయాలతో వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు… నాశనం చేసుకున్న తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు… పెద్దలు కుదిర్చిన వివాహం కాదని వేరే వాడితో రెండు సంవత్సరాల పాటు సహజీవనం చేస్తోంది..

కట్ చేస్తేప్రియుడు వివాహం చేసుకోనని మొహం చాటేయడంతో ఆత్మహత్యకు పాల్పడింది… ఈ సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది….వివారాల్లోకి వెళ్తే… చెబ్రోలుకు చెందిన విమలకు గత మూడునెలల క్రితం వివాహం అయింది… ఆ తర్వాత తనకు భర్త సరిపోడని చెప్పి కొద్దిరోజులకే తన పుట్టింటికి వచ్చేసింది విమల… భర్తతో విడాకులు కూడా తీసుకుంది… ఆతర్వాత తన ఫేస్ బుక్ లో రంగారెడ్డి జిల్లాకు చెందిన పవన్ అనే యువకుడు పరిచయం అయ్యారు…

ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది… రెండు సంవత్సరాలపాటు అద్దెరూమ్ తీసుకుని సహజీవనం చేసుకున్నారు… ఇక ఎన్నిరోజులు సహజీవనం సాగించాలని విమల గట్టిగా అడిగింది. దీంతో పవన్ తన మనసులో ఉన్న మాటను చెప్పేశాడు నీకు ఆల్ రెడీ పెళ్లి అయింది నిన్ను పెళ్లి చేసుకోవడం కష్టం… ఇలాగే సహజీవనం కొనసాగిద్దామని చెప్పారు దీంతో ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.