ప్రభాస్ ‘సలార్’‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పండగే!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్(Salaar). దీనికి కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేగాక, చాలా రోజుల తర్వాత ప్రభాస్ పక్కా మాస్ సినిమాతో వస్తుండటంతో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు, టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. తాజాగా.. చిత్ర ట్రైలర్‌పై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సలార్ ట్రైలర్(Salaar Trailer) రెండు నిమిషాల 37 సెకన్ల పాటు ఉండనుందని తెలిసింది. ఈ ట్రైలర్‌లో ప్రభాస్(Prabhas) విశ్వరూపం చూస్తారని మరో వార్తల వైరల్ అయింది. సెప్టెంబర్ 2వ తేదీన ఈ చిత్ర ట్రైలర్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read Also: మహేశ్ బాబు గర్వపడే పనిచేసిన కుమారుడు గౌతమ్!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...